RuVi

కస్టమర్‌కు వారి భాషలో సపోర్ట్

ప్రతి భాషకు ప్రత్యేక షిఫ్ట్ నియమించకుండానే కస్టమర్లకు వారి భాషలో జవాబివ్వండి.

  • కస్టమర్ మొదటిసారే అర్థం చేసుకుంటారు

    జవాబు వారి భాషలో, మీ స్వరంలో వినిపిస్తుంది — మళ్లీ అడగడాలు, అటూ ఇటూ సందేశాలు ఉండవు.

  • మీరు కస్టమర్‌ను అర్థం చేసుకుంటారు

    సంభాషణ జరుగుతుండగానే వారి మాటలు మీ భాషలో ఉపశీర్షికలుగా కనిపిస్తాయి.

  • ఒక్కో ఏజెంట్ వినియోగం

    ప్రతి ఏజెంట్ ఎంత అనువాద సమయం వాడారో సంస్థ ఖాతా చూపిస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుంది

  1. RuVi ఇన్‌స్టాల్ చేసి, మీ స్వరం నమూనాను రికార్డ్ చేయండి — రెండు మూడు నిమిషాలు చాలు.

  2. భాషల జతను ఎంచుకోండి. RuVi మీ డిఫాల్ట్ మైక్రోఫోన్‌గా మారుతుంది.

  3. ఎప్పటిలాగే కాల్ చేయండి. అవతలి వ్యక్తికి అనువాదం మీ స్వరంలో వినిపిస్తుంది, వారి మాటలు మీకు మీ భాషలో ఉపశీర్షికలుగా కనిపిస్తాయి.

మీ తదుపరి కాల్‌లో ప్రయత్నించండి